-
Home » Samantha bold comments
Samantha bold comments
సమంత బోల్డ్ కామెంట్స్.. డైరెక్టర్స్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. నన్ను అలా చూసుకోలేదు..
October 19, 2025 / 11:45 AM IST
సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు నార్త్ బ్యూటీగా మారిపోయింది. ఇక్కడ సినిమాలు (Samantha)తగ్గించిన ఆమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే మాయోసైటిక్ వ్యాధి నుంచి బయటపడ్డ ఈ బ్యూటీ హాలీవుడ్ రీమేక్ సిటాడెల్: హానీ బన్నీ సిరీస్ లో నటించింది.