Home » Samantha Calls Angel
Anushka Sharma -Samantha Akkineni: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో తాము ముగ్గురం కానున్నాం అని ఈ స్టార్ కపుల్ ప్రకటించినప్పటినుంచి పలువురు సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కోహ్లీ