Home » Samantha do her dubbing in Yashoda under Doctor observations
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "యశోద". నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇటీవల సమంత.. తను గత కొన్ని రోజులుగా ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధితో పడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా�