Home » Samantha Doing Horror Movie
ఏ మాయ చేశావే సినిమాతో కుర్రవాళ్ళ గుండెలోకి మహారాణిలా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఇప్పుడు దెయ్యాల కోటకి కూడా మహారాణిని అవుతానంటుంది. సౌత్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి కెరీర్ నిర్మించుకునే పనిలో పడింద�