Home » Samantha ekam school
స్టార్ హీరోయిన్ సమంత నటిగా, బిజినెస్ ఉమెన్ గా ఒక సక్సెస్ ఫుల్ లేడీగా ఎంతోమందికి ఆదర్శం అవుతుంది. సినిమా రంగంలో సూపర్ సక్సెస్ అయిన సమంత.. 2020లో వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టింది. కాగా ఇప్పుడు తన బిజినెస్ లను ఎక్స్‌పాండ్ చేయడానికి సిద్ధమైంది.