Home » Samantha Health
ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సమంత హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడాడు.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా ఫొటోషూట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశ్శాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.
గత రెండు రోజులుగా సమంత ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తుంది. బాలిలో ఆహ్లాదకరమైన ప్రదేశాలన్నీ తిరుగుతుంది. మనశాంతి ఇచ్చే ప్రయత్నాలు, ప్రయోగాలు అన్ని చేస్తుంది సామ్.
సమంత త్వరలోనే అమెరికాకు వెళ్తుందని, అక్కడే ఆరు నెలలు ఉండి చికిత్స తీసుకొని, పూర్తిగా రికవర్ అయ్యాకే వస్తుందని పలువురు తెలిపారు. అయితే సమంత అమెరికాకు వెళ్లకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి వెళ్ళింది.
సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి, తన మయోసైటిస్(Myositis) చికిత్సకు అమెరికాకు వెళ్తున్నందునే సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు ఇటీవల తెలిపింది. తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజం అని అర్ధమవుతుంది.
సమంత చేతిలో సినిమాలు బానే ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సమంత కనిపించడం లేదు.
శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది.