Home » Samantha Naga Chaitanya Divorce
సమంత-నాగ చైతన్యల విషయంలో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తల గురించి నాగార్జున స్పందించారు..
సమంత.. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా.. ఎంత కాదనుకున్నా అవి ప్రొఫెషనల్ లైఫ్ లోరిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సుంది. ఎందుకంటే.. సమంతకు స్టార్ హోదా ఇచ్చింది తెలుగు సినిమా.
సమంత, చైతన్య విడిపోవడానికి కారణాలివే..!
విడిపోయిన నాగ చైతన్య, సమంత