Home » Samantha New House
దసరా పండగ వేళ తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సౌత్ బ్యూటీ సమంత(Samantha). ‘కొత్త ప్రయాణం’ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో సమంతకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.. చైతు, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు..