Home » Samantha New Movie
తాజాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ్ లో రాబోతున్న చిత్రం 'కాతువాకుల రెండు కాధల్' నుంచి సామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సమంత ఇందులో ఖతిజా పాత్రలో కనిపించనుంది.
సమంత కమిట్ అయిన కొత్త సినిమాలో ఆమె పక్కన నటించడానికి హీరో కోసం వెతుకుతున్నారు మేకర్స్..