Home » Samantha Photo Shoot
టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
సమంత ఇటీవల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. తాజాగా బ్లాక్ సూట్ లో బటన్స్ తీసేసి మరీ హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా ఫొటోషూట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.