Home » Samantha Photoshoot
స్టార్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో దాదాపు అందరు స్టార్ (Samantha)హీరోలతో వర్క్ చేసింది. స్టార్ స్టేటస్ కి ఎదిగింది. ఆ తరువాత పర్సనల్ లైఫ్ లో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరం అయ్యింది.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా ఈ బ్యూటీ చేస్తున్న ఫోటోషూట్లు.....