Home » Samantha Raj Wedding Photos
స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. హీరో నాగ చైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న(Shyamali De) సమంత ఎట్టకేలకు దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు.
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లి చేసుకుంది. వేద పండితుల సాక్షిగా సమంత – దర్శకుడు రాజ్ మూడు(Samanth-Raj Wedding) ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడు కోయంబత్తూరులోని సద్గురు ‘ఈషా ఫౌండేషన్’ లో జరిగింది. అత్యంత గోప్యాంగా జరిగిన ఈ పెళ్ళికి ఇరు కుటుంబా�