Home » Samantha Viral Post on Instagram
టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయకపోవడంతో.. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిం