Samantha: వైరల్‌గా మారిన సమంత సోషల్ మీడియా పోస్ట్.. నాగచైతన్య-సమంత మళ్ళీ కలిసిపోతున్నారా?

టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయకపోవడంతో.. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

Samantha: వైరల్‌గా మారిన సమంత సోషల్ మీడియా పోస్ట్.. నాగచైతన్య-సమంత మళ్ళీ కలిసిపోతున్నారా?

Samantha Viral Post on Instagram

Updated On : October 11, 2022 / 11:15 AM IST

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేయకపోవడంతో.. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

Samantha: “రా ఏజెంట్”గా సమంత న్యూ వెబ్ సిరీస్..

తాజాగా సమంత ఒక వైరల్ పోస్ట్ తో సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ధరించిన టీ-షర్టు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ టీ షర్ట్‌పై ‘యు విల్ నెవర్ వాక్ అలోన్’ అనే క్యాప్షన్ ప్రింట్ చేసి ఉంది. ఆ కాప్షన్ కి జత చేస్తూ.. “ఒకవేళ మీరు దీన్ని కూడా వినవలసి వస్తే. నువ్వు ఎల్లప్పుడు ఒంటరిగా నడవలేవు” అంటూ పోస్ట్ చేసింది.

దీంతో సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా లేదా “ధనుష్-ఐశ్వర్య”లా నాగచైతన్య-సమంత కూడా కలిసిపోనున్నారా అనే ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఆమె పాల్గొనుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)