Home » Sambhal District
పెళ్లిలో అత్తగారు సిగరెట్ కాలుస్తూ డ్యాన్స్ చేసిందని ఒకచోట వరుడు పెళ్లి ఆపేశాడు. మరోచోట అల్లుడికి సిగరెట్ అందిస్తూ అత్తగారు స్వాగతిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవేం సంప్రదాయాలు బాబోయ్ అంటూ జనం షాకవుతున్నారు.
నా భార్యను దోమలు కుడుతున్నాయని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు...దీంతో పోలీసులు ఆ యువకుడికి మస్కిటో కిల్లర్ తెచ్చిచ్చారు.
పెళ్లి అయిన గంటకే విడాకులిచ్చి..అదే పెళ్లి పీటలపై తమ్ముడితో భార్యకు వివాహం జరిపించాడు భర్త.
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం జరిగిన గొడవలో ఓ కస్టమర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది.
ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే కాటికి పంపిందో యువతి. ప్రేమించిన వాడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదని ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసి పరారయ్యింది. ఉత్తర్ ప్రదేశ్లోని సంభల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
బంగారాంటి భర్త దొరకాలని ప్రతీ అమ్మాయి కలలుకంటుంది. పల్లెత్తు మాట అనకుండా గుండెల్లో చూసుకునే భర్త కావాలని కోరుకుంటుంది. కోపం వచ్చి కస్సుమన్నా ‘ఓకే బంగారం అలాగే నీ ఇష్టం’అంటూ లైట్ తీసుకునే మొగుడు..పొరపాటున తప్పు చేస్తే ఏం కాదులే మనిషిన్నాక త�