sambhar lake

    సాంబర్ సరస్సులో మరణ ఘోష : 5 వేల వలస పక్షులు మృతి

    November 12, 2019 / 04:42 AM IST

    రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఈ సాంబర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం  కూడా సాంబార్ సరస్సుకు వేలాది పక్షులు విదేశాల నుంచి వలస �

10TV Telugu News