Home » Samit Patel
టీ20 క్రికెట్లో సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు.
ఆ క్రికెటర్ల పూర్వీకులంతా భారతీయ సంతతికి చెందిన వారే. ప్రస్తుతం తాము పుట్టిన గడ్డ కోసం క్రికెట్ ఆడుతున్నా తమ పెద్దలు నేర్పిన సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే?