Home » Sammakka Saralamma Jathara
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు…. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట�
సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దేవత మాత్రమే కాదు.. గిరిజనులేతర ఇలవేల్పు కూడా. కోట్లాది మంది భక్తుల చేత వేవేల పూజలందుకుంటోన్న వన దేవత. ధీరత్వమే దైవత్వమైన సజీవ సాక్ష్యం సమ్మక్క. ఇంతటి విశ్వాసం వెనుక కారణమేంటి..? జన గుడారంలా మారిపోయే మేడారం మహాజాతర చార�