Samridhi Kalia

    3 నిమిషాల్లో 100 ఆసనాలు : యోగాలో 11 ఏళ్ల NRI బాలిక వరల్డ్ రికార్డు

    July 20, 2020 / 03:00 PM IST

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరు పొందిన బుర్జ్ ఖలీఫా వ‌ద్ద భార‌త సంత‌తి 11ఏళ్ల బాలిక సమృధి కలియా యోగాలో మరో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆదివారం (జులై 19,2020) కేవ‌లం మూడు నిమిషాల 18 సెకన్లలో ఒక చిన్న పెట్టెలో 100 యోగాస‌నాలు వేసి మరో ప్రప�

10TV Telugu News