Home » Samsung Galaxy A26 5G
Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A56, A36, A26 స్మార్ట్ఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ 5G ఫోన్లు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Samsung Galaxy A26 5G : భారత్లో శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఏఐ ఫీచర్లతో రానున్న ఈ 5జీ ఫోన్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు లీక్ అయ్యాయి.