-
Home » Samsung Galaxy A57 5G Discounts
Samsung Galaxy A57 5G Discounts
శాంసంగ్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్లు.. ఈ కొత్త శాంసంగ్ 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ కూడా..!
March 30, 2026 / 07:56 PM IST
Samsung Galaxy A Series : శాంసంగ్ ఇండియా గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G ధర, ప్రారంభ ఆఫర్లను వెల్లడించింది. వినియోగదారులు రూ. 3,000 క్యాష్‌బ్యాక్, డౌన్ పేమెంట్ లేకుండా 24 నెలల జీరో వడ్డీ ఈఎంఐ ప్లాన్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్లను అందిస్తోంది.