Home » Samsung Galaxy Launch Offers
Samsung Foldable Phones : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. గ్లోబల్ లాంచ్ తరువాత Samsung భారత మార్కెట్లో కొత్త ఫోల్డ్ ఫ్లిప్ఫోన్లను లాంచ్ చేసింది.