-
Home » Samsung Galaxy M35 5G Launch
Samsung Galaxy M35 5G Launch
భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M35 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
July 17, 2024 / 10:38 PM IST
Samsung Galaxy M35 5G Launch : దేశ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ 6జీబీ+ 128జీబీ మోడల్‌కు ప్రారంభ ధర రూ. 19,999, అయితే 8జీబీ+ 128జీబీ, 8జీబీ + 256జీబీ వేరియంట్ల ధర వరుసగా రూ. 21,499, రూ. 24,299కు పొందవచ్చు.
అదిరే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ M35 5జీ ఫోన్ వస్తోంది.. అమెజాన్ ప్రైమ్ డేలో సేల్?
July 3, 2024 / 12:05 AM IST
Samsung Galaxy M35 5G : అమెజాన్ వెబ్సైట్ శాంసంగ్ గెలాక్సీ M35 5జీ భారత్ మార్కెట్లో లాంచ్‌ను రివీల్ చేసింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.