Home » Samsung Galaxy M55 5G
Best Camera Phones : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ నుంచి వివో, వన్‌ప్లస్ ఫోన్ల వరకు అదిరిపోయే కెమెరా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. మీకు ఏ ఫోన్ కావాలో ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy M Series 5G : శాంసంగ్ గెలాక్సీ ఎమ్55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్15 5జీ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల సిరీస్ వన్ యూఐ 6.1 ఆధారంగా ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి. ఈ ఫోన్లలో అమోల్డ్ డిస్ప్లే ఉంది.
Samsung Galaxy M55 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక స్పెసిఫికేషన్లు గతంలోనూ వెలువడ్డాయి. కొత్త నివేదిక ప్రకారం.. ఈ 5జీ ఫోన్ మరిన్ని వివరాలను లీక్ చేసింది. గత లీక్‌లలో ఫొటోలను బ్యాకప్ చేసే డిజైన్ రెండర్లను కూడా షేర్ చేసింది.
Samsung Galaxy M55 5G : ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లైవ్ ఫొటోలు లీక్ అయ్యాయి. చూస్తుంటే.. శాంసంగ్ కొత్త ఫోన్ కలర్ ఆప్షన్లు, బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రాబోయే మోడల్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లతో రానుందని లీక్ డేటా సూచిస్తోంది.