-
Home » Samsung Galaxy S21 FE Discount
Samsung Galaxy S21 FE Discount
Samsung Galaxy S21 FE : శాంసంగ్ గెలాక్సీ S21 FE ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా..!
June 12, 2023 / 04:48 PM IST
Samsung Galaxy S21 FE : శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ (S21 FE)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ. 74,999 నుంచి రూ. 39,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు రూ. 35వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.