Home » Samsung Galaxy S21 FE Sale
Samsung Galaxy S21 FE : శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ (S21 FE)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అసలు ధర రూ. 74,999 నుంచి రూ. 39,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఆసక్తి గల వినియోగదారులు రూ. 35వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Flipkart Valentine's Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో వ్యాలెంటైన్స్ డే సేల్ (Flipkart Valentine's Day Sale)ను నిర్వహిస్తోంది.