-
Home » Samsung Galaxy S22 Plus
Samsung Galaxy S22 Plus
Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!
August 1, 2023 / 08:52 PM IST
Flipkart Big Saving Days Sale : స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. విక్రయించనున్న 5G ఫోన్ల జాబితాను కంపెనీ వెల్లడించింది.
Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మళ్లీ మొదలైందోచ్.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
May 23, 2023 / 06:07 PM IST
Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. Pixel 7a, Poco F5, Vivo X90 వంటి పలు స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. కొత్త 2023 5G ఫోన్లపై బ్యాంక్ కార్డ్‌లతో తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S22 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22+ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ అసలే మిస్ చేసుకోవద్దు..!
December 21, 2022 / 04:27 PM IST
Samsung Galaxy S22 Plus : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy S22 Plus) వచ్చేసింది.