-
Home » Samsung Galaxy S24 Series Launch
Samsung Galaxy S24 Series Launch
కొత్త ఫోన్ కొంటున్నారా? ఏఐ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
January 18, 2024 / 12:37 AM IST
Samsung Galaxy S24 Series Launched : భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ అయింది. కంపెనీ స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా అనే మొత్తం మూడు మోడళ్లను ప్రకటించింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చేస్తోంది.. భారత్లో ఈరోజే లాంచ్.. పూర్తివివరాలివే..!
January 17, 2024 / 03:40 PM IST
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ను భారత మార్కెట్లో ఈరోజు (జనవరి 17) లాంచ్ చేయనుంది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించనుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ముందే తెలిసిందోచ్..!
November 4, 2023 / 11:24 PM IST
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఊహించిన దాని కన్నా ముందుగానే గెలాక్సీ సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.