Home » Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అద్భుతమైన 200MP ప్రైమరీ కెమెరాతో రానుంది. అసాధారణమైన ఫొటో క్వాలిటీని అందిస్తుంది.