Home » Samsung Galaxy S24
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ను భారత మార్కెట్లో ఈరోజు (జనవరి 17) లాంచ్ చేయనుంది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించనుంది.
Top 5 Smartphones 2024 : 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వరకు అనేక కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy S24 Series : శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy S24 Ultra : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అద్భుతమైన 200MP ప్రైమరీ కెమెరాతో రానుంది. అసాధారణమైన ఫొటో క్వాలిటీని అందిస్తుంది.