-
Home » Samsung Galaxy S25 FE Flipkart Samsung Galaxy S25 FE Price Cut
Samsung Galaxy S25 FE Flipkart Samsung Galaxy S25 FE Price Cut
వారెవ్వా.. అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ చాలా చీప్ గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!
March 22, 2026 / 03:27 PM IST
Samsung Galaxy S25 FE : శాంసంగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఫోన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.