Home » Samsung Galaxy S25 Slim
Samsung Galaxy S25 Slim : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్ కన్నా మందంగా ఉండవచ్చని ఒక చైనీస్ లీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది.