Home » Samsung galaxy series
OneUI 7 Update : శాంసంగ్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త వన్ యూఐ 7 అప్డేట్ రిలీజ్ చేయనుంది. ఈ వారంలో ఎప్పుడైనా ఈ సెక్యూరిటీ అప్డేట్ రావచ్చు.. ఏయే శాంసంగ్ ఫోన్లలో రానుందో ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy Z Fold 6 Launch : శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6ని కొనుగోలు చేసే కస్టమర్లు అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ. 12,500 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదనంగా, శాంసంగ్ 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాదిలో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్ ఫీచర్లపై అనేక రుమర్లు వినిపిస్తున్నాయి.
Samsung Galaxy A04e : శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ లైనప్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను వస్తోంది. అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో Galaxy A04eని లిస్టు అయిది. దక్షిణ కొరియా మొబైల్ బ్రాండ్ డివైజ్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు.
మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సందడి మొదలైంది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లన్నీ మెరిసిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కావడంతో సరికొత్త మోడల్ ఫోన్ల కోసం యూజర్లు క్యూ కడుతున్నారు.
మొబైల్ మార్కెట్లలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. అయితే ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగున్నాయి. డిజైన్ ఎలా ఉంది అనేదానిపై స్మార్ట్ ఫోన్ లవర్స్ లో ఆసక్తి నెలకొంది.