Home » Samsung Galaxy Z Flip 5
Best Premium Flagship Phones : ఈ జనవరి 2024లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మరో 3 డివైజ్‌లు ఉన్నాయి.
Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z Flip 5, గెలాక్సీ Z Fold 5 ఫోన్ వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వినూత్న ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల కోసం యూజర్లకు అన
Samsung Galaxy Z Flip 5 Launch : శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ ధర బేస్ 256GB వేరియంట్ ధర EUR 1,199 (సుమారు రూ. 1,09,830) నుంచి ప్రారంభమవుతుంది. ముందున్న గెలాక్సీ Z Flip 4 ఫోన్ 128GB మోడల్ భారత మార్కెట్లో ధర రూ. 89,999కి విక్రయించింది.
OnePlus First Folding Phone : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే ఆగస్టు 29న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, Galaxy Z Flip 5 లాంచ్ అయిన నెల తర్వాత వన్‌ప్లస్ రానుంది.
Samsung Galaxy Z Series : శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, గెలాక్సీ Z Flip 5 సిరీస్ Qualcomm సరికొత్త, వేగవంతమైన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో వచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy Z Flip 5 : శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ ధరతో Z Flip 4 మోడల్ సమానంగా ఉంటుందని (Tipster Revegnus) వెల్లడించింది. ఈ ఫోన్ ధర 999 (సుమారు రూ. 81,960) డాలర్లు. భారత మార్కెట్లో (Flip 4) ధర రూ. 89,999కి అందుబాటులోకి వచ్చింది.