Home » Samsung Galaxy Z Flip 7
Samsung Galaxy Event : శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ జూలై 2025 ఈవెంట్ ప్రారంభం కానుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 ఫోన్లు లాంచ్ కానున్నాయి.
Samsung Galaxy Z Series : శాంసంగ్ రెండు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 మోడళ్లను లాంచ్ చేయనుంది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లే కాకుండా మరో రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు కూడా వస్తున్నాయి.
యూజర్ల ఆసక్తికి తగ్గట్లే స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి.