Home » Samsung Galaxy Z Fold 6 Offers
Samsung Galaxy Z Fold 6 : మడతబెట్టే ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపుతో అమెజాన్లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎంత? ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం..