-
Home » Samsung One UI 7 Release '
Samsung One UI 7 Release '
ఈ శాంసంగ్ ఫోన్లలో కొత్త One UI 7 అప్డేట్.. మీరు వాడే మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..!
April 11, 2025 / 09:18 PM IST
Samsung One UI 7 Update : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. శాంసంగ్ వన్ యూఐ 7 కొత్త అప్డేట్ వచ్చేసింది. మీ శాంసంగ్ ఫోన్లలో కూడా ఈ అప్డేట్ వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకోండి.