Home » Samsung
Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
వీటి ఫీచర్ల గురించి విశ్లేషకులు వివరించి చెబుతున్నారు.
చైనా బ్రాండ్లు ఇండియన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తుండానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.
Best Camera Phones : శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే.
Samsung Jab Apple iPhone 16 : శాంసంగ్ అధికారిక (X) అకౌంట్లో " మీ ఐఫోన్ 16 సిరీస్ మడతబెట్టినప్పుడు మాకు తెలియజేయండి" అంటూ పాత పోస్టును రీట్వీట్ చేసింది.
Apple No.1 Phone Seller : 2023లో సవాళ్లతో కూడిన మార్కెట్లో 2010 తర్వాత తొలిసారిగా శాంసంగ్‌ను అధిగమించి, స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ఆపిల్ గ్లోబల్ లీడర్‌గా అవతరించింది.
Samsung Galaxy S24 Ultra Leak : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ ఫోన్ 56శాతం బలమైన టైటానియం ఫ్రేమ్‌తో అప్‌గ్రేడ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy A05 : శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త గెలాక్సీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Samsung Android 14 : శాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ 14 అప్డేట్ను మరిన్ని డివైజ్‌లకు విస్తరించింది. గెలాక్సీ ఎ54, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో లేటెస్ట్ OS సిస్టమ్ అప్డేట్ రిలీజ్ చేసింది.