Home » Samurai
పవన్ కళ్యాణ్ తన యుక్త వయసు నుంచే అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో కూడా అనేక మార్షల్ ఆర్ట్స్ చూపించాడు. వాటితో ఫైట్ సీన్స్, విన్యాసాలు చేసాడు. మొదటి సినిమా నుంచి OG వరకు కూడా తన సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఎక్