Home » Samyuktha Hegde video
రిషబ్ శెట్టి(Rishabh Shetty) దర్శకత్వంలో తెరకెక్కిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది.