Samyuktha Hegde : నీ శ‌రీర‌మే నీ ఆస్తి అంటూ టాప్ లెస్ వీడియో పోస్ట్‌.. చూస్తే మైండ్ బ్లాక్‌..!

రిషబ్ శెట్టి(Rishabh Shetty) దర్శకత్వంలో తెర‌కెక్కిన కిరిక్ పార్టీ చిత్రంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే. సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఆమె ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంటుంది.

Samyuktha Hegde : నీ శ‌రీర‌మే నీ ఆస్తి అంటూ టాప్ లెస్ వీడియో పోస్ట్‌.. చూస్తే మైండ్ బ్లాక్‌..!

Samyuktha Hegde

Updated On : July 10, 2023 / 8:19 PM IST

Actress Samyuktha Hegde : రిషబ్ శెట్టి(Rishabh Shetty) దర్శకత్వంలో తెర‌కెక్కిన కిరిక్ పార్టీ చిత్రంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే(Actress Samyuktha Hegde). ఇదే సినిమా తెలుగులో నిఖిల్ హీరో(Nikhil)గా కిరాక్ పార్టీగా తెర‌కెక్కింది ఇందులోనూ సంయుక్త న‌టించింది. ప‌లు భాష‌ల్లోని రియాల్టీ షోల‌లో పాల్గొంటూ త‌న కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఆమె ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తుంటుంది. బిగ్‌బాస్ సీజ‌న్ 5 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. త‌న తోటి కంటెస్టెంట్‌ను చెంప‌పై కొట్టింది. దీంతో ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ను అంద‌రూ ఖండించారు.

ఇక 2020లో బెంగ‌ళూరులోని ఓ పార్క్‌లో త‌న స్నేహితురాలితో వర్కౌట్లు చేస్తున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ సంయుక్త ధ‌రించిన దుస్తుల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అప్పుడు ఆ ఇష్యూ వైర‌ల్‌గా మారింది. ఇక గ‌తేడాది మైక్రో బికినీలో క‌నిపించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇక తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో టాప్‌లెస్ వీడియో పోస్ట్ చేసి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఆ వీడియో కింద నీ దేహ‌మే నీ ఆస్తి అంటూ రాసుకొచ్చింది.

Actress Shruti Das : డైరెక్ట‌ర్‌ను పెళ్లిచేసుకున్న త్రిన‌య‌ని సీరియ‌ల్ న‌టి

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

సంయుక్త ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా దృష్టి పెడుతుంటుంది. త‌ను వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియోల‌ను అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన వీడియోపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎలాంటి సామాజిక నిబంధ‌న‌లు పాటించాల్సిన ప‌ని లేదు. మ‌హిళ‌లు ఎప్పుడూ దృఢంగా, స్వ‌తంత్రంగా, ఆత్మ‌విశ్వాసంతో ఉండాలి. బ‌లం అనేది మ‌గ‌వాళ్ల‌కో లేదంటే అమ్మాయిల‌కో సంబంధించినది కాదు. మీ శ‌క్తిని పెంచుకోవ‌డానికి ప్ర‌తి రూపం అంటూ టాప్ లెస్ బ్యాక్ సైడ్ వీడియోను షేర్ చేసింది.

Vijayendra Prasad : హాలీవుడ్ రేంజ్‌లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌.. రాజ‌మౌళి చేయ‌డం క‌ష్ట‌మే.. జ‌క్క‌న్న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తం ఎప్పుడంటే..?

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. కొంద‌రు సంయుక్త‌కు మ‌ద్ద‌తుగా మ‌రికొంద‌రు ఆమెకు వ్య‌తిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.