Home » Samyuktha photos
హీరోయిన్ సంయుక్త తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా ఇలా టైట్ ఫిట్ గ్రీన్ డ్రెస్లో అదరగొడుతూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా అస్సాంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ సంయుక్త టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. తాజాగా ఈ భామ విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సంయుక్త మిల మిల మెరిసిపోతూ ఫ్యాన్స్ ని మాయలో పడేస్తుంది.