Home » Sanchar Saathi App
వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.
Sanchar Saathi : 'సంచార్ సౌథీ' తప్పనిసరి కాదని వద్దనుకుంటే ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. మీ ఫోన్లో వద్దా లేదా అనేది వినియోగదారుడి ఇష్టం’ అని పేర్కొంది.
Sanchar Saathi App : ఇకపై అన్ని స్మార్ట్ఫోన్లలో ప్రభుత్వ యాప్ సంచార్ సౌథీ ఉండాల్సిందే.. ఈ ప్రీలోడ్ యాప్ డిలీట్ చేయలేని విధంగా ఉండాలని తయారీదారులను కేంద్రం ఆదేశించినట్టు నివేదికలు పేర్కొన్నాయి.