sand boa snake

    రెండు తలల పాము.. రేటు కోట్లలో.. అమ్ముతుండగా అరెస్ట్

    December 30, 2019 / 05:05 AM IST

    అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న పాము ‘రెడ్‌ సాండ్‌  బో’. ఈ పాములో విషం ఉండదు. దీనికి రెండు తలలు ఉంటాయి. ఈ అరుదైన రెడ్‌ సాండ్‌ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్‌, కాస్మోటిక్‌ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఈ పామును ఉపయోగిస్తారని అం�

10TV Telugu News