Home » Sandeep Reddy Vanga.Kantara Chapter 1
కాంతార: ఛాప్టర్ 1(Kantara Chapter 1) సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది.