Sandeepa Dhar latest photoshoot pics

    Sandeepa Dhar : కుర్రాళ్ళ గుండె దడ పెంచేస్తున్న సందీప ధార్..

    December 11, 2022 / 10:21 PM IST

    బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ.. తన అందాలతో అందర్నీ ఆకట్టుకున్న నటి 'సందీప ధార్'. సోషల్ మీడియా వరుస ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించే ఈ ముద్దుగుమ్మ, తాజాగా పెట్టిన పిక్స్ కుర్రాళ్ళ గుండె దడని అమాంతం పెంచేస్తున్నాయి.

10TV Telugu News