Home » Sandhya Convention. MD Sridhar Rao. arrest
చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు. ఒక సివిల్ వ్యవహారంలో తమను మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బాధితులు ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చీటింగ్ కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు అయ్యారు.