-
Home » Sandhya Theatre Incident Case
Sandhya Theatre Incident Case
అల్లు అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం.. విచారణలో ఏం జరుగుతుంది..?
December 24, 2024 / 01:18 PM IST
ఈ రోజు విచారణకు వెళ్లిన అల్లు అర్జున్ ను ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తుంది.
చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్..
December 24, 2024 / 12:32 PM IST
అల్లు అర్జున్ కి సంధ్య థియటర్ ఘటనలో భాగంగా నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు అల్లు అర్జున్.
భారీ బందోబస్తుతో.. మరి కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్..
December 24, 2024 / 10:48 AM IST
విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు.విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు.
మరోసారి సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్.. ఎందుకంటే..?
December 24, 2024 / 10:23 AM IST
ఈ రోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి రావాల్సిందిగా.. సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్న జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి నోటీస్ ఇచ్చారు.