Allu Arjun : చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ కి సంధ్య థియటర్ ఘటనలో భాగంగా నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు ఉదయం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు అల్లు అర్జున్.
Telugu » Exclusive Videos » Allu Arjun To Chikkadapalli Police Station