Home » Sangareddy
తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు.
తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలల్లో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే
విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్ల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దగ్గర టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.
కడుపులో వెంట్రుకల తుట్టెను విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఒకటి కాదు..రెండు కాదు..మూడు కిలోల వెంట్రుకలను బయటకు తీశారు.
మద్యం తాగేవారి శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం తెరచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేది వైన్ షాప్ మాత్రమే.
సంగారెడ్డి జిల్లాలో 7 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.
సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో.. పంచాయతీ పాలకవర్గం అవినీతి సొమ్ము వాటాల పంపకం.. ఆ పాలకవర్గం కొంప ముంచింది.
హైదరాబాద్ లో అదృశ్యమైన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి కేసు మిస్టరీ వీడింది. అతని స్నేహితులే కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హతమార్చారు. ఆపదలో ఆదుకున్న స్నేహితుడినే దారుణంగా చంపేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాటు తుపాకీ, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.